ఆర్టీసీ సమ్మె 17వ రోజుకు చేరింది. కార్మికులకు మద్దతుగా వివిధ రాజకీయ పక్ష నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాలు అండగా నిలబడుతున్నాయి. ఆ క్రమంలో సోమవారం (21.10.2019) నాడు సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆ పార్టీ శ్రేణులు హైదరాబాద్ రావడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కట్టడి చేసే క్రమంలో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

#congress
#pragathibhavan
#revanthreddy
#trafficjam
#hyderabad
#telangana
#kcr
#rtc
#rtcsamme